ప్రధానాంశాలు….
- ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న టీ20 లీగ్ ఐపీఎల్
- విడుదలైన ఐపీఎల్ షెడ్యూల్
- మార్చి 31న తొలిమ్యాచ్
- మే 28న ఫైనల్
- ఐపీఎల్ షెడ్యూల్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న టీ20 లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)…. ఒకటి. పొట్టిక్రికెట్‌కు వేళయింది. ఇక చల్లని సాయంత్రాల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడసిముద్దయ్యేందుకు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రెడీ అవుతున్నారు. మార్చి 31వ తేదీన గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) – చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 2వ తేదీన సన్ రైజర్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లీగ్ వరకు షెడ్యూల్ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ప్రకటించాల్సి ఉంది.
తొలి మ్యాచ్ ప్రోమో
☝️taraf hai @hardikpandya7 ke champions, doosri taraf @imjadeja ke 4x winners. Dono ne ki hai taiyyari!
Watch #TATAIPL2023 ka opening match – Gujarat Titans vs Chennai Super Kings, 31st March LIVE on the Star Sports Network#IPLonStar #ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/DflZnriWYS— Star Sports (@StarSportsIndia) March 19, 2023
మ్యాచ్‌లు…. వివరాలు
మొదటి మ్యాచ్
మార్చి 31, గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
7:30 PM
2వ మ్యాచ్
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 01, పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్,
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి
3వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
7:30 PM
4వ మ్యాచ్
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 02, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
3:30 PM
5వ మ్యాచ్
10:00 AM GMT / 03:30 PM స్థానికం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
6వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 03, చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
7వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 04, ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
8వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 05, రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్,
బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
9వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 06, కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
7:30 PM
10వ మ్యాచ్
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 07, లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
7:30 PM
11వ మ్యాచ్
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 08, రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
12వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
వాంఖడే స్టేడియం, ముంబై
13వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 09, గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
14వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
15వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 10, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
16వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 11, ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
17వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 12, చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
18వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 13, పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్,
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి
19వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 14, కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
20వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 15, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
21వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
22వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 16, ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్
వాంఖడే స్టేడియం, ముంబై
23వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
24వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 17, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
25వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 18, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
26వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 19, రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
27వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 20, పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి
28వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
29వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 21, చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
30వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 22, లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
31వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్,
వాంఖడే స్టేడియం, ముంబై
32వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 23, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
33వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, 33వ మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
34వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 24, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
35వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 25, గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
36వ మ్యాచ్
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 27, రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
37వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 27, రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
38వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 28, పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి
39వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 29, కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
40వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
41వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
ఏప్రిల్ 30, సన్ చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
42వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, వాంఖడే స్టేడియం, ముంబై
43వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 01,లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
44వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 02 గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
45 మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 03, పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్,
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి
46వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 04,లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
47వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
48వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 05, రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్,
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
49వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 06, చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
50వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
51వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 07, గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
52వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
53వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 08,కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
54వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 09, ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
వాంఖడే స్టేడియం, ముంబై
55వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 10,చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
56వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 11, కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
57వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 12, ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్,
వాంఖడే స్టేడియం, ముంబై
58వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 13, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
59వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
60వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 14, రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
61వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్,
MA చిదంబరం స్టేడియం, చెన్నై
62వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 15, గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
63వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 16, లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్,
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
64వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 17, పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
65వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 18, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
66వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 19, పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్,
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
67వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
మే 20, ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్,
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
68వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
69వ మ్యాచ్
3:30 PM
10:00 AM GMT / 03:30 PM స్థానికం
మే 21, ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్,
వాంఖడే స్టేడియం, ముంబై
70వ మ్యాచ్
7:30 PM
02:00 PM GMT / 07:30 PM స్థానికం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్,
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు